Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- 100 (ఆమో. 5:3);
- కల్నే, హమాతు,గాతు (ఆమో. 6: 1,2);
- 2 (ఆమో. 7:3,6);
- చచ్చు (ఆమో. 8:6);
- కీరు (ఆమో. 9:7);
- గర్వం, అతనితో సమాధానముగా ఉన్నవారు (ఓబ. 3,7)
- దుర్గతి (యోనా. 1:2).
Rephidim Weekly Bible Quiz
యోనా గ్రంధము 2వ అధ్యాయము నుండి మీకా గ్రంధము 4వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- ఇది వచ్చునంతగా జలములు యోనాను చుట్టుకొని ఉన్నవి? (2M
- నీనెవెలో ప్రజలు ఇది మానివేయాలని ప్రకటించబడింది? (2M)
- దేవుని గూర్చి యోనాకు తెలిసిన విషయాలు ఎన్ని?(2M)
- యాకోబు సంతతివారు తిరుగుబాటు చేయుటకు మూలమేది?(2M
- దీన్నిబట్టి ఉపన్యాసం చేసేవాడు యాకోబు సంతతికి ప్రవక్తయగును ? (2M)
- యాకోబు సంతతి ప్రధానులు సీయోనును దేని చేత కడుతున్నారు? (2M)
- ఇది నేర్చుకోవటం జనులు మానేస్తారు ? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి