Bible Quiz on Habakkuk 2 - Haggai 2

Bible Quiz on  Habakkuk 2 -  Haggai 2



Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. మేఘములు (మీకా. 5:12);
  2. దీన మనసు కలిగి (మీకా. 6: 8);
  3. ముండ్ల చెట్టు (మీకా. 7: 4);
  4. నీనెవే (నహు. 1: 14);
  5. నీటి కొలను వలె (నహు. 2: 8);
  6. నీనెవే (నహు. 3: 4);
  7. కల్దీయులు (హబ. 1:11).

Rephidim Weekly Bible Quiz

హబక్కూకు గ్రంధము 2వ అధ్యాయము నుండి హగ్గయి గ్రంధము 2వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)

సాధారణ ప్రశ్నలు :
  1. తనను బట్టి అతిశయించువాని ఆశ ఇంత విశాలముగా ఉంటుంది? (2M)
  2. దేవుడు నిలువబడితే ఈ పర్వతాలు బద్ధలౌతాయి? (2M)
  3. యెహోవా దినము ఇలాంటి దినము అని చెప్పడానికి జెఫన్యా వాడిన పదాలు ఎన్ని?(2M)
  4. ఇలా చేస్తే యెహోవా ఉగ్రత దినమందు దాచబడతారు?(2M)
  5. భ్రష్టమైన పట్టణము ఈ నాలుగు పనులు చేయడం లేదు ? (2M)
  6. హగ్గయి ద్వారా పంపించబడిన సందేశం విని యూదులు పనిచేయడం ప్రారంభించడానికి ఎంతకాలం పట్టింది? (2M)
  7. ప్రతిష్టమైనది మన చేతిలో పట్టుకొని దానితో ఏదైనా వస్తువును ముట్టుకుంటే మనం ముట్టుకున్న వస్తువు కూడా ప్రతిష్టమైనది అవుతుందా? (2M)

గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment