Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- ప్రాణాంతము (యోనా. 2:5);
- బలాత్కారం (యోనా. 3:9);
- 5 లేదా 6 (యోనా. 4:2);
- షోమ్రోను (మీకా. 1:5);
- మధ్యమును బట్టి (మీకా. 2: 11);
- నరహత్య (మీకా. 3:10)
- యుద్ధము చేయ (మీకా. 4:3).
Rephidim Weekly Bible Quiz
మీకా గ్రంధము 5వ అధ్యాయము నుండి హబక్కూకు గ్రంధము 1వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- దీనిని చూచి మంత్రించువారు ఇక ఇశ్రాయేలులో ఉండరు? (2M)
- దేవుని యెదుట ఎలా ప్రవర్తించాలి? (2M)
- ఇశ్రాయేలులో మంచివారిని ఈ చెట్టుతో పోల్చారు?(2M)
- “నీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టకయుందురు “ ఇది ఎవరిని గూర్చి చెప్పబడింది?(2M)
- కట్టబడినప్పటి నుండి నీనెవే ఇలా ఉన్నది ? (2M
- సంసారములను అమ్మివేసినది ఎవరు?(2M)
- బలమును దేవతగా భావించువారెవరు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి