Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు- పాతాళమంత (హబ. 2: 5);
- ఆది కాల (హబ. 3: 6);
- 6 లేదా 7 (జెఫ. 1: 15);
- దేవుని వెదకి వినయముగలవారై నీతిని అనుసరించాలి (జెఫ. 2:3);
- దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాస ముంచదు, దేవునియొద్దకు రాదు (జెఫ. 3:2 )
- 23 రోజులు (హగ్గ. 1:1,15);
- కాదు (హగ్గ. 2:12).
Rephidim Weekly Bible Quiz
జెకర్యా గ్రంధము 1 నుండి 7 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- 11వ నెల పేరు ఏమిటి? (2M
- యెరూషలేము మహిమకు కారణమేమిటి? (2M
- యెహోషువ ఎదుట దేవుడు ఉంచిన రాతికి గల నేత్రములు ఎన్ని?(2M)
- మందిరపు పునాది వేసిన చేతులు ముగించే చేతులు ఎవరివి?(2M)
- ఎగిరిపోవు పుస్తకం యొక్క కొలతలు అడుగులలో తెలపండి ? (2M)
- వెండి బంగారములు తీసుకోవడానికి జెకర్య ఎవరి ఇంటికి వెళ్లాలి? (2M)
- 70 సంవత్సరాల పాటు యూదులు ఉపవాసం ఉన్న రెండు నెలలు ఏవి? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి