Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు- శెబాటు (జెక. 1:7);
- దేవుడు దాని మధ్య నివాసం చేయడమే (జెక. 2:5);
- 7 (జెక. 3: 9);
- జెరుబ్బాబెలు (జెక. 4:9);
- 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు (జెక. 5:2 )
- యోషియా (జెక. 6: 10,11);
- 5 &7 (జెక. 7:5).
Rephidim Weekly Bible Quiz
జెకర్యా గ్రంధము 8 నుండి 14 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- ద్రాక్ష చెట్లు దేనిని సూచిస్తాయి? (2M)
- తూరు బలము ఎక్కడ ఉన్నది? (2M)
- యెహోవా ఈ సముద్రం దాటి తరంగములను అణచివేస్తాడు?(2M)
- ఈ కాపరికి శ్రమ?(2M)
- యెహోవా సంరక్షకుడుగా ఉంటే అప్పుడు శక్తిహీనులు ఎలా ఉంటారు? (2M)
- ఈ భాగమును దేవుడు బంగారమును శోధించినట్టు శోధిస్తాడు? (2M)
- ఇలాంటి వారి మీద వర్షము కురువదు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి