Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- సమాధానం (జెక. 8:12);
- సముద్రమందు (జెక. 9:4);
- దుఃఖ (జెక. 10: 11);
- మందను విడనాడు పనికిమాలిన కాపరికి (జెక. 11:17);
- దావీదు వంటివారుగా (జెక. 12:8 )
- మూడవ (జెక. 13:9);
- యెహోవాను మ్రోక్కుటకు రానివారి మీద (జెక. 14:17).
Rephidim Weekly Bible Quiz
మాలాకి గ్రంధము 1 నుండి మత్తయి సువార్త 3 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- లోకులు వారి దేశము భక్తిహీనుల దేశమని ఎవరి గురించి చెప్తారు? (2M)
- దేవుడు చేసిన నిబంధన వారి జీవమునకు మాత్రమే కాదు దీనికి కూడా కారణమైనది? (2M)
- కూలి విషయంలో కూలివారిని బాధపెట్టేవారు ఎందుకు అలా చేస్తారు?(2M)
- నీతి సూర్యుడు ఎవరికి ఉదయిస్తాడు?(2M)
- మరియ భర్తయైన యోసేపు తండ్రి పేరు ఏమిటి? (2M)
- యేసు వారి బాల్యములో యూదా దేశమును పరిపాలించిన హేరోదు కుమారుడు ఎవరు?(2M)
- పరిసయ్యులు యోహాను చేత బాప్తిస్మము పొందడానికి వచ్చారా? (2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి