Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు- యెషయా (మత్త. 4: 15,16);
- ఆత్మ విషయమై దీనులైన వారు, నీతి నిమిత్తం హింసింపబడువారు సమాధానముకు (మత్త . 5:3,10);
- మనుషులకు కనబడవలెనని చేస్తే (మత్త . 6:1);
- తీర్పు తీర్చకుండా ఉంటే (మత్త . 7:1);
- శతాధిపతి (మత్త. 8:8-10);
- తన (మత్త. 9:1-8);
- సీమోను, యాకోబు (మత్త. 10:2-4).
Rephidim Weekly Bible Quiz
మత్తయి సువార్త 11 నుండి 17 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- రాబోవు ఏలియాగా పిలవబడిన వ్యక్తి యేసుని అడిగిన ప్రశ్న ఏంటి? (2M)
- దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఎప్పటి వరకు నలిగిన రెల్లును విరువడు? (2M)
- పరలోక రాజ్యము పుల్లని పిండిని పోలియున్నదా? (2M)
- అల్ప విశ్వాసి అని పిలవబడిన ఈ వ్యక్తికి దక్కిన గొప్ప ఘనత ఏమిటి?(2M)
- ఇది మనుషుని అపవిత్ర పరుస్తాయని యేసు చెప్పిన విషయాలు ఎన్ని? (2M)
- యేసు దేవుని కుమారుడని పేతురు ఒప్పుకొనినది ఎక్కడ?(2M)
- తరచుగా నీళ్లలోనూ అగ్నిలోనూ పడుతున్న వ్యక్తి ఏ రోగంతో బాధపడుతున్నాడు? (2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి