Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- ఏదోమియులు (మలా. 1: 4);
- సమాధానముకు (మలా. 2:5);
- దేవునికి భయపడక (మలా. 3:5);
- దేవుని నామమందు భయభక్తులుగలవారికి (మలా. 4:2);
- యాకోబు (మత్త. 1:16);
- అర్కెలాయు (మత్త. 2:22,23);
- అవును (మత్త. 3:7).
Rephidim Weekly Bible Quiz
మత్తయి సువార్త 4 నుండి 10 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (18)
సాధారణ ప్రశ్నలు :
- చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి అని ప్రవచించినది ఎవరు? (2M)
- వీరు ధన్యులు మాత్రమే కాదు పరలోక రాజ్యం వారిదని యేసుక్రీస్తువారు చెప్పారు? (4M)
- మనము నీతి కార్యం విషయంలో ఇలా ప్రవర్తిస్తే దేవుని యొద్ద ఫలం పొందలేము?(2M)
- మనం ఇలా చేస్తే మన గురించి తీర్పు తీర్చబడదు?(2M)
- యేసయ్యనే ఆశ్చర్యపరచిన వ్యక్తి ఎవరు? (2M)
- యేసుక్రీస్తు వారు ఏ పట్టణంలో పక్షవాయువు గలవాన్ని స్వస్థపరచారు?(2M)
- యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎంత మంది? (4M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి