Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- రాబోవువాడవు నీవేనా (మత్త. 11: 2,14);
- విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు (మత్త . 12:18-20);
- అవును (మత్త . 13:33);
- నీళ్లపై నడవడం (మత్త . 14:29-31);
- 7 (మత్త. 15:18-20);
- ఫిలిప్పు దైన కైసరయలో (మత్త. 16:13-16);
- చాంద్ర రోగముతో (మత్త. 17:15).
Rephidim Weekly Bible Quiz
మత్తయి సువార్త 18 నుండి 24 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (18)
సాధారణ ప్రశ్నలు :
- పరలోక రాజ్య ప్రవేశానికి మరియు గొప్పవానిగా ఎంచబడడానికి చేయవలసినది ఏమిటి? (4M)
- యేసుక్రీస్తువారు ఎంతమంది నపుంసకుల గురించి చెప్పాడు? (2M)
- నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని ఎవరు ఎవరితో అన్నారు? (4M)
- యోహానును నమ్మనివారెవరు?(2M)
- యేసుక్రీస్తువారు మోమాటాము లేనివాడు అని చెప్పినదేవరు? (2M)
- పరలోక రాజ్యములో వీరు ప్రవేశింపక, ప్రవేశించువారిని ప్రవేశింపనియ్యకుండా చేసే వీరెవరు?(2M)
- దూతలు ఎవరిని పోగుచేస్తారు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి