Bible Quiz on Luke 2 -8


Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. సమస్త అన్యజనులకు (మార్కు. 11: 17);
  2. జరగవు (మార్కు. 12:25);
  3. పేతురు యాకోబు యోహాను అంద్రెయ (మార్కు. 13:3);
  4. నిబంధన (మార్కు. 14:24);
  5. శాస్త్రులు , ప్రధానయాజకులు (మార్కు. 15:31);
  6. ప్రభువు (మార్కు. 16:20);
  7. హృదయముల ఆలోచన విషయమై (లూకా . 1:51).
Rephidim Weekly Bible Quiz

లూకా సువార్త 2 నుండి 8 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)

సాధారణ ప్రశ్నలు :
  1. యేసు మాటలను గ్రహింపనివారెవరు? (2M)
  2. రెండు అంగీలుగలవాడు ఏమి చేయాలి? (2M)
  3. అపవాది యేసువారికి భూలోక రాజ్యములు చూపించడానికి ఎంత సమయం పట్టింది? (2M)
  4. స్వస్థపరచబడిన కుష్ఠరోగి కానుక ఎందుకు సమర్పించాలి? (2M)
  5. పరిసయ్యుల దృష్టిలో చేయదగనికార్యము విశ్రాంతి దినమున శిష్యులు ఏం చేశారు?(2M)
  6. యేసు వలన మేలు పొందుటకు యోగ్యుడని చెప్పబడిన ఈ వ్యక్తి ఎవరు?(2M)
  7. పరిపక్వంగా ఫలించకపోవుటకు కారణం ఏమిటి? (2M)
గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి

Post a Comment