Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- వెలుపల నుండు వారికి (మార్కు. 4: 12);
- సమాధులలో (మార్కు. 5:1-3);
- హేరోదు (మార్కు. 6:14);
- కడగని చేతులతో (మార్కు. 7:2);
- బేత్సయిదా లో తాను బాగుచేసిన గుడ్డివానితో (మార్కు. 8:23-26);
- పేతురు (మార్కు. 9:5,6);
- వ్యభిచారం (మార్కు. 10:12).
Rephidim Weekly Bible Quiz
మార్కు సువార్త 11 నుండి లూకా సువార్త 1వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)సాధారణ ప్రశ్నలు :
- నా మందిరము ఎవరికి ప్రార్ధన మందిరము అని వ్రాయబడింది? (2M)
- మృతులలో నుండి లేచునప్పుడు వివాహములు జరగవా? (2M)
- రాతి మీద రాయి నిలువకుండా ఉండే ఆ రోజులు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలని అనుకున్న ఆ నలుగురు ఎవరు? (2M)
- యేసయ్య తన రక్తము దేని విషయమై చిందింపబడుచున్నది అని చెప్పాడు? (2M)
- యేసయ్య ఇతరులను రక్షించెనని ఒప్పుకొనిన ఆ రెండు గుంపులు ఎవరు?(2M)
- వాక్యము ప్రకటించినవారికి సహకారముగా ఉన్నది ఎవరు?(2M)
- దేవుడు ఏ విషయమై గర్విష్టులను చెదరగొట్టాడు? (2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి