Bible Quiz on Luke 9-15

Bible Quiz on  Luke 9-15



Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. మరియ, యోసేపు (లూకా. 2:49,50);
  2. ఏమియులేనివానికి ఇయ్యవలెను (లూకా. 3:11);
  3. ఒక నిమిషం (లూకా. 4:5);
  4. శుద్ధుడైనందుకు (లూకా. 5:14);
  5. వెన్నులు త్రుంచి, చేతులతో నలుపుకొని తిన్నారు (లూకా. 6:1,2);
  6. శతాధిపతి (లూకా. 7: 3,4);
  7. జీవనసంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబడడం (లూకా . 8:14).

Rephidim Weekly Bible Quiz

లూకా సువార్త 9 నుండి 15 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (16)

సాధారణ ప్రశ్నలు :
  1. యేసుక్రీస్తు యొక్క శిష్యులు చేసిన పరిచర్యను బట్టి ఎటూతోచక ఉన్న వ్యక్తి ఎవరు? (2M)
  2. వీళ్ళు ఉంటే సమాధానం నిలబడుతుంది? (2M)
  3. ఈ రాజ్యము పాడైపోతుంది? (2M)
  4. గరిసేలేనిది ఎవరికి? (2M)
  5. ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలుగా అంజూరపు చెట్టున పండ్లు వెదుకుతున్నాడు?(2M)
  6. విందు చేసినప్పుడు మనము ధన్యులు కావాలంటే?(2M)
  7. చిన్నకుమారుడు ఇబ్బందిపడడానికి గల రెండు కారణాలు ఏమిటి? (4M)

గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment