Rephidim Weekly Bible Quiz
- ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి (మత్త. 25: 24);
- కయప (మత్త . 26:3,4);
- అసూయ చేత (మత్త . 27:17,18);
- దూత (మత్త . 28:2-4);
- అరణ్యములో ఉండి (మార్కు. 1:4);
- అల్ఫయి (మార్కు. 2:14);
- అక్కడ ఉన్నవారి హృదయ కాఠిన్యము (మార్కు. 3:1-5).
Rephidim Weekly Bible Quiz
మార్కు సువార్త 4 నుండి 10 అధ్యాయముల వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- ఉపమాన రీతిగా బోధింపబడినది ఎవరికి? (2M)
- గెరాసేనుల దేశంలోని అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి వాసము చేయుచున్నది ఎక్కడ? (2M)
- యేసుక్రీస్తువారిని బాప్తిస్మమిచ్చు యోహానుగా భావించింది ఎవరు? (2M)
- శిష్యులు అపవిత్రమైన చేతులతో భోజనం చేసారు అంటే అర్థం ఏమిటి?(2M)
- “నీవు ఊరిలోనికి వెళ్ళవద్దు “ అని యేసుక్రీస్తువారు ఎవరితో చెప్పారు? (2M)
- భయమును బట్టి ఏమి చెప్పాలో తెలియని స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరు?(2M)
- ఒక భార్యను విడనాడి మరియొక స్త్రీని పెండ్లి చేసుకుంటే అది ఈ పాపముతో సమానము? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి