Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- గలిలయ సముద్రం (యోహాను . 6:1);
- యూదులు, యేసు సహోదరులు (యోహాను . 7:1-3);
- 2 & 1(యోహాను . 8:4-11);
- సిలోయము (యోహాను . 9:7);
- దొంగ, దోచుకొనువాడు (యోహాను . 10:1);
- లాజరు (యోహాను . 11:11-13);
- లాజరు (యోహాను . 12:9,10).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/155-QUESTIONS 26-05-2024)
యోహాను సువార్త 13 నుండి 19 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- మనం ఒకరి యెడల ఒకరము ఇలా ఉంటే యేసయ్య శిష్యులని తెలియపరచబడతాము? (2M)
- యేసయ్య వెళ్ళుచున్న స్థలమునకు మార్గము శిష్యులకు తెలుసా? (2M)
- యేసు వారి బోధ వలన లోకుల పాపమునకు ఇది లేకుండా పోయింది? (2M)
- శిష్యులు యేసు వారిని ఒంటరిగా విడిచిపెట్టినా ఆయన ఒంటరిగా లేడు ఎందుకని? (2M)
- తండ్రికి సంబంధించిన దీనిని యేసు వారు శిష్యులకు ఇచ్చాడు? (2M)
- యేసయ్య ఇలాంటి వాడు కాకపోతే ఆయనను అసలు అప్పగించమని యూదులు చెప్పారు?(2M)
- యేసును సిలువ వేయమని యూదులు కేకలు వేసిన సమయంలో వారు ఉపయోగించిన మరొక పదం ఏమిటి? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి