Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- 3 (లూకా. 23:1,2);
- ప్రభువైన యేసు దేహము స్త్రీలకు (లూకా. 24:1-3);
- మీ మధ్య (యోహాను . 1:24-26);
- మహిమ (యోహాను . 2:11);
- రెండు (యోహాను . 3:1);
- పరిసయ్యులకు (యోహాను . 4:1,2);
- హెబ్రీ (యోహాను . 5:2).
Rephidim Weekly Bible Quiz
యోహాను సువార్త 6 నుండి 12 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- తిబెరియ సముద్రం అనగా? (2M)
- ఎవరి వలన యేసు యూదయను విడిచిపెట్టాడు, ఎవరు ఆయనను అక్కడికి వెళ్ళమని ప్రోత్సహించాడు? (2M)
- వ్యభిచార మందు పట్టుబడిన స్త్రీని యేసు అడిగిన ప్రశ్నలు ఎన్ని? ఆమె సమాధానమిచ్చినవి ఎన్ని? (2M)
- ఈ మాటకు పంపబడినవాడు అని అర్థం? (2M)
- ద్వారమున కాకుండా వేరే మార్గమున వచ్చేదెవరు? (2M)
- ఎవరు నిద్రిస్తే బాగుపడతారని శిష్యులు అనుకున్నారు? (2M)
- ఎవరిని బట్టి యూదులు యేసునందు విశ్వాసము ఉంచారు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి