Rephidim Weekly Bible Quiz
- ధనవంతుడు గృహనిర్వాహకునితో (లూకా. 16:1,2);
- క్షమించాలి (లూకా. 17:6);
- మాటి మాటికి గోజాడుట వలన (లూకా. 18:4,5);
- జక్కయ్య (లూకా. 19:2-7);
- కుయుక్తి (లూకా. 20:23);
- తలవెండ్రుకలలో ఒకటి కూడా (లూకా. 21:17,18);
- పులియని రొట్టెల (లూకా . 22:1).
Rephidim Weekly Bible Quiz
లూకా సువార్త 23 నుండి యోహాను సువార్త 5 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- యేసును పిలాతు యొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన మీద ఎన్ని నేరములు మోపారు ? (2M)
- సమాధిలో ఎవరి దేహము ఎవరికి కనబడలేదు? (2M)
- బాప్తిస్మమిచ్చు యోహాను వెనుక వచ్చువాడు ఎక్కడ ఉన్నాడని ఆయన పరిసయ్యులతో చెప్పాడు? (2M)
- యేసయ్య తన మొదటి సూచిక క్రియ చేసి ఏమి బయలుపరచాడు? (2M)
- నీకోదేము అధికారా? పరిసయ్యుడా?(2M)
- యేసు యోహాను కంటే ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకున్నాడు అని ఎవరికి వినబడింది?(2M)
- బేతెస్థ అనే పదం ఏ భాషకు సంబంధించినది? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి