Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- హేరోదు (లూకా. 9:7);
- సమాధానపాత్రుడు (లూకా. 10:6);
- తనకు తానే వేరుపడిన రాజ్యం (లూకా. 11:17);
- కాకులకు (లూకా. 12:24);
- 3 (లూకా. 13:6,7);
- ప్రత్యుపకారం చేయలేనివారిని విందుకు పిలవాలి (లూకా. 14: 12-14);
- ఆస్తి ఖర్చయిపోవడం, కరువు రావడం (లూకా . 15:13, 14).
Rephidim Weekly Bible Quiz
లూకా సువార్త 16 నుండి 22 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- నీ లెక్క అప్పగించుము అని ఎవరు ఎవరితో అన్నారు? (2M)
- ఒక దినమున 7సార్లు తప్పు చేసి మారుమనస్సు పొందాను అని చెబితే ఆ వ్యక్తిని క్షమించాలా? (2M)
- దేవునిని మనుషులను లెక్కచేయకపోయినా దీని ద్వారా కార్యము జరిగింది? (2M)
- యేసయ్య బసచేయుటకు వెళ్లిన ఆ పాపియైన మనుష్యుడు ఎవరు? (2M)
- యేసయ్య దీనిని గుర్తెరిగి దేనారము చూపించమని అడిగాడు?(2M)
- మనము ద్వేషించబడినప్పటికి మనలో ఇది ఒకటి కూడా రాలదు?(2M)
- పస్కాను ఈ పండుగ అని పిలుస్తారు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి