Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
అవును/కాదు
- కాదు, యాజకుల్లో అనేకులు లోబడ్డారు (అపో. 6:7);
- కాదు, కొర్నేలి అనే భక్తి పరుడు (అపో. 10:1)
- కాదు, పేతురుతో (అపో. 11:3)
- మహిమ గల దేవుడు (అపో. 7:2);
- అపోస్తులలు (అపో. 8:1).
- ప్రభువు యొక్క శిష్యులను బెదిరించటం హత్య చేయడం సద్దూకయ్యల (అపో. 9:1);
- కరువు సంభవించిన కాలం (అపో. 11:28; 12:1)
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/158-QUESTIONS 16-06-2024)
అపొస్తలుల కార్యములు 13 నుండి 19 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- ఎఫెసులో 22 మంది మరల బాప్తిస్మము పొందారు (2M)
- మనము శ్రమలు అనుభవించకుండానే దేవుని రాజ్యములో ప్రవేశిస్తాము అని పౌలు చెప్పాడు (2M)
సాధారణ ప్రశ్నలు :
- అంతియొకయలోని సంఘములో ఉన్న సుమెయోనును ఇలా పిలిచేవారు? (2M)
- ఈకొనియలో అన్యజనులను పురికొల్పినవారు ఎవరు? (2M)
- “మనము కాని మన పితరులు కాని మోయలేని కాడి” అని దేని గురించి ఎవరు చెప్పారు ? (4M)
- పౌలు ఎవరికి ఎవరిని బట్టి సున్నతి చేయించాడు? (4M)
- యేసే క్రీస్తు అని లేఖనములలో నుండి దుష్టాంతముల నెత్తి పౌలు ఎలా చెప్పాడు? (2M)
- అకుల వంశమేది? (2M)
- పౌలు మాటను బట్టి గుడ్డివాడైన ఈ గారడీవాడు ఎవరు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి