Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/156 - ANSWERS)
అవును/కాదు
- కాదు, శిష్యులందరు చూచారు (యోహాను . 20:20);
- అవును (అపో. 1:14)
- కాదు, కనబరచాడు (అపో. 2:22)
- అవును (అపో. 4:2)
- 3వ సారి, 3సార్లు, పేతురును అడిగాడు (యోహాను . 21:14-17);
- పగలు 3 గంటలు (అపో. 3:1).
- సద్దూకయ్యల (అపో. 5:17,18);
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/157-QUESTIONS 09-06-2024)
అపొస్తలుల కార్యములు 6 నుండి 12 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- శిష్యుల సంఖ్య పెరిగింది గాని యాజకులెవరు విశ్వాసమునకు లోబడలేదు (2M)
- కైసరయలో సీమోను అను భక్తుపరుడు ఉండెను (2M)
- సున్నతి పొందిన వారు సున్నతి పొందని వారితో నీవెందుకు భోజనం చేశావని యోహానుతో వాదము పెట్టుకున్నారు (2M)
- అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుని స్తెఫను ఏమని పిలిచాడు? (2M)
- హింస కలగడాన్ని బట్టి మీరు తప్ప మిగతా వారందరూ చెదిరిపోయారు? (2M)
- సౌలు దీనిని తనకు ప్రాణాధారమైనట్టు భావించాడు ? (2M)
- రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు ప్రయత్నించిన కాలమేది?
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి