Rephidim Weekly Bible Quiz
అవును/కాదు
- కాదు, 12 మంది (అపో. 19:1-7);
- కాదు, శ్రమలు అనుభవించాలి (అపో. 14:22)
సాధారణ ప్రశ్నలు :
- నీగెర (అపో. 13:1);
- అవిధేయులైన యూదులు (అపో. 14:1,2).
- ధర్మశాస్త్రము, పేతురు (అపో. 15:5-10);
- తిమోతి యొక్క నాన్న గురించి తెలిసిన యూదులను బట్టి, తిమోతికి (అపో. 16:1-3);
- విప్పి (అపో. 17: 1-3);
- పొంతు (అపో. 18:1);
- బర్ యేసు (అపో. 13:6-11)
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/159-QUESTIONS 23-06-2024)
అపొస్తలుల కార్యములు 20 నుండి 26 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- సోపత్రు ఏ పట్టణమునకు చెందినవాడు? (2M)
- ఏ ప్రాంతపు వారు పౌలును యెరుషలేములో కాలు పెట్టవద్దని చెప్పారు? (2M)
- ఈ భాష ఎక్కువ నిశ్శబ్దమును కలిగించింది ? (2M)
- ఆత్మ లేదని చెప్పేది ఎవరు? (2M)
- పౌలు పీడవంటివాడు అని చెప్పింది ఎవరు? (2M)
- యూదులు ఈ విధమైన అనేక నేరములు పౌలు మీద మోపారు? (2M)
- పౌలు మాటలను బట్టి అగ్రిప్పది ఏ మతం? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి