Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/155 - ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- ప్రేమ కలిగి ఉంటే (యోహాను . 13:35);
- తెలుసు (యోహాను . 14:4);
- మిష (యోహాను . 15:22);
- తండ్రి ఆయనతో ఉన్నాడు (యోహాను . 16:32);
- వాక్యము (యోహాను . 17:14);
- దుర్మార్గుడు (యోహాను . 18:30);
- సంహరించుము (యోహాను . 19:15).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/156-QUESTIONS 02-06-2024)
యోహాను సువార్త 20 నుండి అపొస్తలుల కార్యములు 5 వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- యేసుక్రీస్తువారి ప్రక్కను, చేతులను తోమా మాత్రమే చూచాడు (2M)
- యేసు ఆరోహణమైన తర్వాత ఆయన సహోదరులు ప్రార్ధన చేసారు (2M)
- యేసు దేవుని వలన మెప్పు పొందినట్టు ప్రజలకు దేవుడు కనబరచలేదు (2M)
- యేసును బట్టి మృతుల పునరుద్దానం కలుగుతుంది అని శిష్యులు బోధించారు (2M)
సాధారణ ప్రశ్నలు :
- నన్ను ప్రేమించుచున్నావా అని యేసయ్య ఎన్నిసార్లు తాను మృతులలో నుండి లేచిన తర్వాత ఎన్నోసారి ప్రత్యక్షమైనప్పుడు ఎవరిని అడిగాడు? (2M)
- పేతురు యొక్క ప్రార్ధన కాలము ఎప్పుడు? (2M)
- ఏ తెగవారు అపొస్తలుల మీద మత్సరపడ్డారు? (2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి