Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
అవును/కాదు
- కాదు, ఉపదేశకులున్నారు తండ్రులు లేరు (1 కొరింథీ. 4:15);
- అవును (1 కొరింథీ. 6:13);
- అవును (1 కొరింథీ. 7:10) ;
- అవును (1 కొరింథీ. 10:17);
- భుజించడం (1 కొరింథీ. 5 : 11);
- దేవుని ప్రేమించిన వారు (1 కొరింథీ.8:3) ;
- సువార్త వలన జీవించాలి (1 కొరింథీ. 9:14).
Rephidim Weekly Bible Quiz
కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 11 నుండి కొరింథీయులకు వ్రాయబడిన రెండవ పత్రిక 1వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- స్త్రీ పురుషుని మహిమయై యున్నది (2M)
- స్వప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది (2M)
- ప్రవచించు కృపావరం లేని వాడు వ్యర్దుడు (2M)
- భాషలు విశ్వాసులకు, ప్రవచించుట అవిశ్వాసులకు సూచనగా ఉన్నవి (2M)
- అకాలమందు పుట్టినట్టున్న వ్యక్తి ఎవరు?(2M)
- పౌలు వలె ప్రభువు పని చేయుచున్నదెవరు? (2M)
- పౌలుకు బ్రతుకుతాము అనే నమ్మకం లేనట్లుగా ఎక్కడ శ్రమ సంభవించినది? (2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి