Bible Quiz on 1 Corinthians 4-10

Bible Quiz on  1 Corinthians 4-10

Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
అవును/కాదు
  1. కాదు, ఎదురించువారు (రోమీ. 13: 2);
  2. కాదు, విశ్వాస విషయములో (రోమీ. 14:1);
  3. అవును (రోమీ. 15:3) ;
  4. కాదు, సంఘపరిచారకురాలు కూడా (రోమీ. 16:1);
  5. అవును (1 కొరింథీ. 1:2);
  6. అవును (1 కొరింథీ. 1:2; 3:1,2).
సాధారణ ప్రశ్నలు :
  1. వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం (1 కొరింథీ. 2 : 1);

Rephidim Weekly Bible Quiz

కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 4 నుండి 10వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
  1. కొరింథీయులకు తండ్రులు చాలామంది ఉన్నారు గానీ ఉపదేశకులు లేరు (2M)
  2. ప్రభువు దేహం నిమిత్తమే (2M)
  3. భార్యాభర్తను ఎడబాయకూడదని ప్రభువు ఆజ్ఞాపించాడు (2M)
  4. రొట్టె ఒకటే గనుక మనము ఒక్క శరీరమై ఉన్నాము (2M)
సాధారణ ప్రశ్నలు :
  1. పౌలు సాంగత్యం చేయకూడదు అనే దానితో పాటు ఇది చేయకూడదు అని చెప్పాడు?(2M)
  2. దేవునికి ఎరుకైన వారెవరు? (2M)
  3. సువార్తను ప్రచురించు వారికి ప్రభువు నియమించినదేమిటి? (2M)
గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment