Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
అవును/కాదు
- కాదు, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి, ఆత్మానుసారమైన నవీనస్థితి (రోమీ. 7: 6);
- అవును (రోమీ. 9:6);
- కాదు, మనసు ఉంచవద్దు (రోమీ. 12:16)
- నీతికి (రోమీ. 6:19);
- శరీర స్వభావం (రోమీ. 8: 8).
- ధర్మశాస్త్రమునకు (రోమీ. 10:4);
- ఇశ్రాయేలీయులకు (రోమీ . 11:1,12);
Rephidim Weekly Bible Quiz
రోమా పత్రిక 13 నుండి కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 3 వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- లోబడువారు తమ మీదకు తామే శిక్షను తెచ్చుకుంటారు (2M)
- ప్రేమ విషయంలో బలహీనుడైన వారిని చేర్చుకోవాలి (2M)
- క్రీస్తు తనను తాను సంతోషపరచుకోలేదు (2M)
- ఫీబే సంఘపరిచారకురాలు కాదు సహోదరి మాత్రమే (2M)
- కొరింథులోని సంఘము క్రీస్తులో పరిశుద్ధపరచబడింది (2M)
- కొరింథీయులు పరిశుద్ధపరచబడిన వారే కానీ శరీర సంబంధులు (2M)
- పౌలు కొరింథులో ఈ రెండిటితో దేవుని మర్మం ప్రకటించలేదు?(2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి