Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
సాధారణ ప్రశ్నలు :
- బెరయ (అపో. 20:4);
- తూరు (అపో. 21:3,4).
- హెబ్రీ (అపో. 22:2);
- సద్దుకయ్యలు (అపో. 23:8);
- తెర్తుల్లు (అపో. 24: 2-5);
- భారమైన (అపో. 25:7);
- యూదా మతం (అపో. 26:1-5)
Rephidim Weekly Bible Quiz
అపొస్తలుల కార్యములు 27 నుండి రోమా పత్రిక 5 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (22)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- యేసుక్రీస్తు విషయమైన సువార్తను ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేయలేదు (2M)
- మేలు కలుగుటకు కీడు చేయుదమని పౌలు చెప్పుచున్నట్టు కొందరు అంటున్నారు (2M)
- సున్నతి పొందిన తర్వాత అబ్రహాము విశ్వాసము ఆయనకు నీతిగా ఎంచబడింది (2M)
- పౌలు మీద దయ కలిగిన, పౌలు మాట నమ్మని, పౌలును రక్షింప ఉద్దేశము గల ఈ శతాధిపతి ఎవరు ? (6M)
- అనాగరికులైన ద్వీపవాసులు పౌలు గురించి రెండు రకాలుగా చెప్పుకున్నారు, అవి ఏమిటి? ఆ ద్వీపమేది? (6M)
- మనుషుల రహస్యములు ఎవరి ద్వారా విమర్శింపబడతాయి ? (2M)
- ధర్మశాస్త్రం లేనప్పుడు ఏమీ ఆరోపించబడదు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి