Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
అవును/కాదు
- కాదు, ముందు వాగ్దానం చేశాడు (రోమీ. 1: 4);
- అవును (రోమీ. 3:8);
- కాదు సున్నతి పొందక మునుపే (రోమీ. 4:9,10)
- యూలి (అపో. 27:3,11,43);
- నరహంతకుడు, దేవత, మెలితే (అపో. 28:4, 6, 1).
- యేసుక్రీస్తు ద్వారా (రోమీ. 2:16);
- పాపము (రోమీ . 5:13);
Rephidim Weekly Bible Quiz
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- మనం అక్షరానుసారమైన నవీన స్థితిని ఆత్మానుసారమైన ప్రాచీన స్థితిని కలిగి ఉన్నాము (2M)
- ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు అని పౌలు అన్నాడు (2M)
- హెచ్చు వాటి యందు మనసు ఉంచుడి (2M)
- పరిశుద్ధత కలగాలంటే మన అవయవాలు ఎవరికి అప్పగించాలి?(2M)
- ఈ స్వభావం గల వారు దేవుని సంతోష పరచలేరు ? (2M)
- విశ్వసించే ప్రతి ఒక్కరికి నీతి కలగాలని క్రీస్తు దీనికి సమాప్తి అయ్యాడు? (2M)
- ఎవరికి రోషం పుట్టించడానికి అన్యజనులకు రక్షణ కలిగింది? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి