Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/165 - ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలుఅవును/కాదు
- అవును (2 కొరింథీ. 3:14);
- కాదు, అనిత్యములు (2 కొరింథీ. 4:18);
- అవును (2 కొరింథీ. 5:13) ;
- అవును (2 కొరింథీ. 6:13);
- రక్షింపబడువారు, నశించువారు (2 కొరింథీ. 2: 15);
- తీతు (2 కొరింథీ.7:14,15) ;
- తీతు (2 కొరింథీ. 8:23).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/166-QUESTIONS 11-08-2024)
కొరింథీయులకు వ్రాయబడిన రెండవ పత్రిక 9వ అధ్యాయము నుండి గలతీయులకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- దేవుడు విత్తనాలు ఇస్తాడు గాని ఆహారం ఇవ్వడు (2M)
- మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో పౌలు అతిశయపడడు (2M)
- పౌలుకు నేర్పరితనము మాట విషయములో ఉన్నది గాని జ్ఞానం విషయంలో లేదు (2M)
- పౌలులో చూచిన దాని కంటే ఎక్కువ ఘనముగా ఆయనను ఎంచుతారేమో అని అతిశయించడం మానుకున్నాడు (2M)
- మనం భ్రష్టులము కాకపోతే మనలో ఎవరు ఉంటారు?(2M)
- ఏ సంఘములవారు పౌలును బట్టి దేవుని మహిమపరచారు? (2M)
- పాలివారమని చెప్పడానికి పేతురు పౌలు విషయములో ఏమి చేసాడు? (2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి