Bible Quiz on 2 Corinthians 2-8

Bible Quiz on  2 Corinthians 2-8



Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
అవును/కాదు
  1. అవును (1 కొరింథీ. 11:7);
  2. కాదు, అందరి ప్రయోజనం (1 కొరింథీ. 12:7);
  3. కాదు, అది కలిగి ఉండి కూడా ప్రేమ లేకపోతే (1 కొరింథీ. 13:2) ;
  4. కాదు, భాషలు అవిశ్వాసులకు, ప్రవచించుట విశ్వాసులకు సూచనగా ఉన్నవి (1 కొరింథీ. 14:22);
సాధారణ ప్రశ్నలు :
  1. పౌలు (1 కొరింథీ. 15 : 8);
  2. తిమోతి (1 కొరింథీ.16:10) ;
  3. ఆసియాలో (2 కొరింథీ. 1:8).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/165-QUESTIONS 04-08-2024)

కొరింథీయులకు వ్రాయబడిన రెండవ పత్రిక 2 నుండి 8 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)

ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
  1. పాత నిబంధన క్రీస్తులో కొట్టివేయబడింది (2M)
  2. దృశ్యమైనవి నిత్యములు (2M)
  3. పౌలు దేవుని నిమిత్తము వెర్రివాడు అయ్యాడు (2M)
  4. కొరింథీయులు తమ హృదయములను విశాలపరచుకోవాలని పౌలు చెప్పాడు (2M)
సాధారణ ప్రశ్నలు :
  1. పౌలు ఎవరి పట్ల క్రీస్తు సువాసనయై యున్నాడు?(2M)
  2. కొరింథీయులు భయముతో చేర్చుకున్నది ఎవరిని? (2M)
  3. ఇతను సంఘమునకు దూత మరియు క్రీస్తు మహిమ అని పౌలు చెప్పాడు? (2M)
గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment