Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు అవును/కాదు
- కాదు, విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారం దేవుడు ఇస్తాడు (2 కొరింథీ. 9:10);
- అవును (2 కొరింథీ. 10:15);
- కాదు, మాట విషయములో లేదు, జ్ఞానం విషయములో ఉన్నది (2 కొరింథీ. 11:6) ;
- అవును (2 కొరింథీ. 12:6);
- యేసుక్రీస్తు (2 కొరింథీ. 13: 5);
- యూదయ (గలతి. 1:22-24) ;
- కుడి చేతిని ఇచ్చారు (గలతి. 2:9).
Rephidim Weekly Bible Quiz
గలతీయులకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము నుండి ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :- బాలుడైయున్నంత కాలము దాసునికి వారసునికి భేదం లేదు (2M)
- సున్నతి పొందిన వ్యక్తికి క్రీస్తు వలన ప్రయోజనమేమి కలుగదు (2M)
- ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి (2M)
- దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్తము జరిగించుచున్నాడు (2M)
- అబ్రాహాముతో ఆశీర్వదింపబడేవారు ఎవరు?(2M)
- అన్యజనులకు యూదులకు ఉన్న ద్వేషం ఏమిటి? (2M)
- పౌలు చెప్పుచున్న క్రీస్తు మర్మం ఏమిటి? (2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి