RWBQS2/168 - Bible Quiz on Ephesians 4- Philippians 4

RWBQS2/168 - Bible Quiz on  Ephesians 4- Philippians 4


Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
అవును/కాదు
  1. అవును (గలతీ. 4:1);
  2. అవును (గలతీ. 5:2);
  3. అవును (గలతీ. 6:5) ;
  4. అవును (ఎఫెసీ. 1: 12);
సాధారణ ప్రశ్నలు :
  1. విశ్వాస సంబంధులు (గలతీ. 3:8);
  2. ధర్మశాస్త్రము (ఎఫెసీ. 2:14) ;
  3. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసులో యూదులతో పాటు సమాన వారసులు (ఎఫెసీ. 3:4-6).

Rephidim Weekly Bible Quiz
ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము నుండి ఫిలిప్పీయులకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (16)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
  1. మనలో కొందరికి కృప ఇయ్యబడెను (2M)
  2. దేవుడు…మహిమలో మీ ప్రతి కోరిక తీర్చును (2M)

పూరించండి :
  1. సమస్తమును………. వెలుగు చేత ప్రత్యక్షపరచబడును (2M)
  2. నీకు…. కలుగునట్లు నీ తండ్రిని సన్మానింపుము (2M)
సాధారణ ప్రశ్నలు :
  1. ఫిలిప్పీలోని ఈ మూడు గుంపులకు పౌలు శుభములు తెలియజేసాడు?(4M)
  2. పౌలు సంతోషమును ఫిలిప్పీయులు సంపూర్ణం చేయాలంటే ఎన్నింటి మీద మనస్సు పెట్టాలి ? (2M)
  3. ఏ జ్ఞానం కోసం పౌలు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు? (2M)

గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment