RWBQS2/169 - Bible Quiz on Colossians 1 - 1 Thessalonians 3

RWBQS2/169 - Bible Quiz on  Colossians 1 - 1 Thessolonians 3

Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
అవును/కాదు
  1. కాదు, ప్రతివానికి (ఎఫెసీ. 4:7);
  2. కాదు, అవసరం (ఫిలిప్పీ. 4:19);
పూరించండి :
  1. ఖండించబడి (ఎఫెసీ. 5:13);
  2. మేలు (ఎఫెసీ. 6:2);
సాధారణ ప్రశ్నలు :
  1. పరిశుద్దులు, అధ్యక్షులు, పరిచారాకులు (ఫిలిప్పీ. 1:1);
  2. ఒక్కదాని యందే (ఫిలిప్పీ. 2:2) ;
  3. యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానం (ఫిలిప్పీ. 3:8).
Rephidim Weekly Bible Quiz
కొలస్సయులకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము నుండి థెస్సలోనియులకు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
  1. తండ్రి తన బిడ్డలతో నడుచుకొను రీతిగా పౌలు కొలస్సిలో ఉన్నాడు (2M)
  2. శ్రమలు అనుభవించుటకు మనం నియమింపబడినవారము (2M)
పూరించండి :
  1. పరదేశియని………. దాసుడని స్వతంత్రడని లేదు (2M)
సాధారణ ప్రశ్నలు :
  1. కొలస్సిలోని విశ్వాసులను పౌలు ఏమని పిలిచాడు?(2M)
  2. కొలస్సిలోని విశ్వాసులను పౌలు శరీర రీతిగా కలుసుకోలేదా? (2M)
  3. ఎవరి యెడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి? (2M)
  4. అకయలోని విశ్వాసులకు మాదిరి ఎవరు? (2M)
గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment