Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలుఅవును/కాదు
- అవును (2 థెస్స. 1:12);
- అవును (1 తిమోతి. 1:8)
- యేసు ద్వారా (1 థెస్స. 4:1);
- చీకటిలో ఉన్నవారికి (1 థెస్స. 5:4) ;
- పాప (2 థెస్స. 2:3);
- సహోదరుడని (2 థెస్స. 3:14,15) ;
- అందరి కొరకు, విమోచన క్రయధనముగా, తన్ను తానే (1తిమోతి. 2:6).
Rephidim Weekly Bible Quiz
తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము నుండి తిమోతికి వ్రాసిన రెండొవ పత్రిక 3వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- దేవుని సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది (2M)
- దైవ భక్తి వర్తమాన భవిష్యత్ కాలములలో ప్రయోజనకరమే (2M)
- విధవరాలు లెక్కలో చేర్చబడాలంటే 60 సంవత్సరాల వయసు ఉండాలి (2M)
- ధనాపేక్ష కొన్ని కీడులకు మూలం (2M)
- ఆసియాలోని వారందరు పౌలును విడిచి వెళ్లారు (2M)
- ఎదురాడు వారికి మారుమనస్సు కలుగజేయుట వలన ప్రయోజనం ఏమిటి? (2M)
- పౌలు హింసను ఎదుర్కొనిన 3 పట్టణాలు ఏవి? (2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి