Rephidim Weekly Bible Quiz
అవును/కాదు
- కాదు, థెస్సలోనికలో (1 థెస్స. 2:12);
- అవును (1 థెస్స. 3:4);
- సిథియునుడు (కొలస్స. 3:11);
- పరిశుద్దులు (కొలస్స. 1:1);
- లేదు (కొలస్స. 2:1) ;
- సంఘమునకు వెలుపటి వారి యెడల (కొలస్స. 4:5);
- థెస్సలోనిక సంఘం (1 థెస్స. 1:7)
Rephidim Weekly Bible Quiz
థెస్సలోనియులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము నుండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (15)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- థెస్సలోనికలోని వారికి మేలు చేయవలెనని కలిగే ప్రతి ఆలోచనను వారు సంపూర్ణం చేసేవారుగా ఉండాలని పౌలు ప్రార్ధన చేసాడు (2M)
- పౌలు దేవునిని శ్రీమంతుడు అని పిలిచాడు (2M)
- థెస్సలోనికలోనివారికి పౌలు ఎవరి ద్వారా ఆజ్ఞలు ఇచ్చాడు?(2M)
- ప్రభువు దినము ఎవరి మీదకు దొంగ వలె వస్తుంది? (2M)
- ప్రభువు దినము రావడానికి ముందు ఏ పురుషుడు బయలుపడాలి? (2M)
- పౌలు పత్రికకు లోబడని వ్యక్తిని ఎలా భావించి బుద్ది చెప్పాలి? (2M)
- క్రీస్తుయేసు ఎవరికోసం, ఎందుకు, ఎవరి చేత సమర్పించబడ్డాడు? (3M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి