Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/171 - ANSWERS)
అవును/కాదు
- అవును (1 తిమోతి. 3:15);
- అవును (1 తిమోతి. 4:8);
- అవును (1 తిమోతి. 5:9,10);
- కాదు, సమస్త (1 తిమోతి. 6:10);
- అవును (2 తిమోతి. 1:15).
- సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలుగుతుంది (2 తిమోతి. 2: 24);
- అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర (2 తిమోతి. 3 : 1) ;
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/172-QUESTIONS 22-09-2024)
తిమోతికి వ్రాసిన రెండొవ పత్రిక 4వ అధ్యాయము నుండి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
- దేవుని ప్రత్యక్షత కోరుకునే వారందరికి ఆయన నీతి కిరీటం ఇస్తాడు (2M)
- తీతు పెద్దలను నియమించడానికి క్రేతులో విడిచిపెట్టబడ్డాడు (2M)
- తీతు ఉపదేశం మోసము లేనిదిగా ఉండాలని పౌలు తెలియపరిచాడు (2M)
- రక్షింపబడకమునకు మనము భోగములకు దాసులమై యున్నాము (2M)
- పౌలుకు ప్రాణం లాంటివాడుగా ఉన్న ఇతనెవరు? (2M)
- ఉన్నతలోకమందు మహామహుడు ఎవరు? (2M)
- గొప్ప రక్షణ దేనితో ఆరంభమైనది? (2M)

కామెంట్‌ను పోస్ట్ చేయండి