RWBQS2/173 - Bible Quiz on Hebrews 3-9


Bible Quiz on   Hebrews 3-9

Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/172 - ANSWERS)

గత వారం క్విజ్ సమాధానాలు
అవును/కాదు
  1. అవును (2 తిమోతి. 4:8);
  2. అవును (తీతు. 1: 5);
  3. అవును (తీతు. 2:8);
  4. అవును (తీతు. 3:3);
సాధారణ ప్రశ్నలు :
  1. ఒనేసిము (ఫిలే. 12);
  2. దేవుడు (హెబ్రీ. 1:4) ;
  3. ప్రభువు బోధించుటతో (హెబ్రీ. 2:3).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/173-QUESTIONS 29-09-2024)

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3 నుండి 9 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
  1. యేసు మనము ఒప్పుకున్న దానికి అపోస్తులుడు (2M)
  2. వాగ్దానం పొందకుండా తప్పిపోతానేమో అనే భయం మనకు ఉండాలి (2M)
  3. దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను (2M)
  4. మెల్కిసెదెకు దేవుని కుమారుని పోలియున్నాడు (2M)
సాధారణ ప్రశ్నలు :
  1. ప్రధాని యాజకుడు తప్పిపోయిన వారి యెడల తాలిమి చూపటానికి కారణమేంటి ? (2M)
  2. పాతగిలిపోయినది దేనికి సిద్ధంగా ఉన్నది? (2M)
  3. పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ మూడేంటి? (2M)


Post a Comment