బైబిల్ క్విజ్ -
నిర్గమకాండము 36 నుండి 40 అధ్యాయములు
- ఇశ్రాయేలీయులు ఏ సమయమున మోషే యొద్దకు అర్పణలు తీసుకొని వచ్చారు?
- ‘‘తర్పణము’’ ‘‘తాపెను’’ - ఎక్కడ వుంది?
- సేవకురాండ్ర అద్దములతో తయారు చేయబడిన వస్తువులు ఏమిటి?
- మోషే ఇశ్రాయేలీయులను దీవించడానికి కారణమేమిటి?
- అహరోను వంశస్థులకు నిత్యమైన యాజకత్వ సూచన ఏమిటి?

కామెంట్‌ను పోస్ట్ చేయండి