ఏశావు వివాహాము -మన వివాహాలు
ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసి కొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. -ఆదికాండము 26:34,35
- మన వివాహాలు దైవికమైనవిగా ఉండాలి
- దేవుని ఆశీర్వాదాన్ని కొనసాగించే విధంగా ఉండాలి
- దేవుడు మరియు తల్లిదండ్రులు చేత అంగీకరించబడి స్థిరపరచబడే విధంగా ఉండాలి
- కుటుంబంలో సమాధానాన్ని తీసుకొచ్చేవిగా ఉండాలి
- ఎవరిని పీడించే వేధించేవిగా ఉండకూడదు

కామెంట్‌ను పోస్ట్ చేయండి