నిర్గమకాండము పరిచయము


నిర్గమకాండము పరిచయము

నిర్గమకాండము : విమోచించు దేవుడు


ఎన్నో రకాల స్వాతంత్ర పోరాటములు గురించి మనము చదివి విని చూసి ఉంటాము, అందులో సాయుధ పోరాటాలు, లేదా నిరాయుధ పోరాటాలు ఉండొచ్చు, కాని దేవుడే తన ప్రజల యొక్క స్వాతంత్రము కొరకు పోరాడితే ఎలా ఉంటుందో తెలియపరచేదే నిర్గమకాండము.

ఈ గ్రంధం నుండి ఏమి నేర్చుకోవాలి?
దేవుడు నమ్మకస్తుడు
దేవుడు గొప్పవాడు
దేవుడు విమోచించువాడు
దేవుడు న్యాయ/మంచి ప్రవర్తన కోరుతున్నాడు

Post a Comment