ఆసా చూపిన మాదిరిని అనుసరిద్దాం


ఆసా చూపిన మాదిరిని అనుసరిద్దాం

ఆసా చూపిన మాదిరిని అనుసరిద్దాం

ప్రియా తండ్రులారా మీరు మీ కుటుంబానికి నాయకులు భార్య ఎలా ఉండాలో పిల్లలు ఎలా ఉండాలో వారికి ఎప్పటికప్పుడే ఆదేశాలు ఇస్తూ ఇలా ఉండండి అలా ఉండండి అని కుటుంబాన్ని నడిపించేవారుగా మీరు ఉంటున్నారు అయితే మీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారా ఆసా వంటి ఈ మాదిరిని మీరు కలిగి ఉన్నారా ఎన్నో పనులు చేయడానికి కుటుంబానికి ఆదేశాలు ఇచ్చే మీరు కుటుంబంలో ఆధ్యాత్మికత కలగునట్లుగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా వర్ధిల్లునట్లుగా మీరు ఏ విధమైన చర్యలు తీసుకోగలుగుతున్నారు. 

అందరూ బాగున్నారా? నాయకత్వమనేది రాజరికము లేదా నాయకత్వం అనేది చాలా ప్రభావంతమైన ఆత్రను పోషించడానికి అనువైన స్థానమైన నాయకులు అధికారులు రాజులు ఈ లోకంలో మార్పును తీసుకురాగలిగిన సమర్థత కలిగినవారైనారు. 

వారు మార్పు తీసుకురాగలడానికి ప్రధానమైన కారణం వారు ఉన్నటువంటి స్థానమే ప్రతి నాయకునికి ప్రతి అధికారికి ప్రతి రాజుకి ఎంతో కొంత అధికారం ఉంటుంది ఆ అధికారాన్ని ఆధారం చేసుకుని వారు ఉన్నటువంటి స్థానంలో వారు కోరుకున్నటువంటి మార్పులు తీసుకురాగాలు అయితే వారికి కలిగినటువంటి ఈ యొక్క అధికారాన్ని సరిగా ఉపయోగించుకుని మంచి మార్పులు ప్రజలలోను విధివిధానాలను తీసుకొచ్చి మెరుగైన సమాజాన్ని నిర్మించేటటువంటి నాయకులు కొంతమంది ఉంటారు వారి నాయకత్వాన్ని దుర్వినియోగ పరుస్తూ వారు చేయవలసినటువంటి రీతిలో పనులు చేయకుండా స్వప్రయోజనాల నిమిత్తమై వారి యొక్క అధికారాన్ని నాయకత్వాన్ని ఉపయోగించుకుంటూ సమాజానికి కష్టాన్ని సమాజానికి నష్టాన్ని కీడును తీసుకొచ్చేటువంటి నాయకులు కూడా కొంతమందిని మనము చూస్తూ ఉంటారు. 

సో మన మన చేతిలో ఉన్నది ఏదైనా దుర్వినియోగపరుచుకోవడం సద్వినియోగపరచుకోవడం మన చేతిలోనూ దేవుడు మనకు ఇచ్చిన సమయమైన జీవితమైన తలాంతులు అయిన నాయకత్వమైన ఏదైనా మనం దాన్ని ఏ రీతిగా సద్వినియోగపరచుకుంటాము ఏ రీతిగా ఉపయోగించుకుంటాము అనేదాన్ని బట్టి ఆధారపడుతుంది నాయకులనే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటూ ఉంటారు కుటుంబానికి తండ్రి నాయకుడు ఒక గ్రామానికి ఒక ప్రెసిడెంట్ నాయకుడు ఒక సంఘానికి ఆ సంఘములో ఉన్నటువంటి పెద్దలు లేదా ఆ సంఘానికి ఏర్పాటు చేయబడిన సేవకుడే నాయకుడు ఒక స్కూల్ కి ప్రధాన ఉపాధ్యాయుడే నాయకు ఒక జిల్లాకి కలెక్టరే నాయకులు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి నాయకుడు ఇలా నాయకత్వం అనేది రకరకాల స్థాయిల్లో ఉంటుంది 

అది చిన్న స్థాయి అయినా గొప్ప స్థాయి అయినా వారు దాన్ని ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి వారి కింద ఉన్నటువంటి ఒక వ్యవస్థను వారి చేతికి ఇవ్వబడిన ఒక కుటుంబాన్ని ఒక పాఠశాలన గాని వారు ఒక నూతనమైన రీతిలో తీర్చిదిద్దటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకు ఈ దినాన్న ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆశ రాజుగా చేయబడిన తర్వాత ఆశా తన ప్రజలకి ఇచ్చినటువంటి ఒక పిలుపును మనం ధ్యానం చేస్తూ ఆశ ఇచ్చినటువంటి ఈ పిలుపు నాయకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఆశ ఇచ్చినటువంటి పిలుపు ఏంటో ఒకసారి మరల మనం గుర్తుచేసుకు దినృత్తాంతములు రెండవ గ్రంథం 14వ అధ్యాయం నాలుగో వచనం 

వారి పితురుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి 

ఆశా తనకు కలిగినటువంటి తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మంచి జరగడం కోసం దేశంలో క్షేమము అభివృద్ధి కలుగు నిమిత్తమై ప్రజలను మంచి జరగడం కోసం దేశంలో క్షేమము అభివృద్ధి కలుగు నిమిత్తమై ప్రజలను దేవుని వైపు మళ్ళించుట కొరకై ప్రజలను దేవుని వైపు మళ్ళించుట కొరకై తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ అధికారాన్ని బట్టి ప్రజలకు ఒక పిలుపు ఇస్తున్నవాడుగా 

ఆ పిలుపుమేంటంటే మీరు దేవుని వైపు మరలండి దేవుని ఆశ్రయించండి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేదానికి ఒక చక్కని మాదిరిని ఇక్కడ ఆసామానికి చూపుతూ ఈ వచ్చెను నుండి మనకు మూడవ పాఠాన్ని ఆయన నేర్పుతూ ఉన్నాడు. 

ఎవరెవరు ఏ స్థానాల్లో నాయకులుగా ఏర్పాటు చేయబడిన వారు ఉన్నటువంటి స్థానంలో ఆశా చూపినటువంటి ఈ మాదిరిని అనుసరించవలసిన వారై ఉన్నారు ఇంకో రకంగా చెప్పాలంటే ఆశ అనుసరించినటువంటి ఈ మాదిరిని ప్రతి ఒక్కరూ వారి వారి స్థానాల్లో అనుసరించినట్లయితే ఆశ కనబరిచినటువంటి ఈ మాదిరిని ప్రతి ఒక్కరూ వారి వారి స్థానాల్లో అనుసరించినట్లయితే సమాజానికి మేలు కలుగుతుంది 

దేవుడు మనకు ఇచ్చిన అధికారాన్ని ప్రజలు మనకు అప్పగించిన నాయకత్వాన్ని స్వార్థ ప్రయోజనాలు మనకు ఇష్టమైనటువంటి రీతిలో ఉపయోగించుకునేటువంటి వారంగా కాక సమాజానికి సమాజానికి మేలు కలుగునట్లు సమాజ శ్రేయస్సు కోరి మంచి విధానాల్లో దాన్ని వినియోగించుకోవడం అనేది ప్రతి నాయకుడు చేయవలసినటువంటి పని దీన్ని మనం ఒక కుటుంబ స్థాయి నుండి మనం ఆలోచన చేస్తే మనం ఆలోచన చేస్తే ఆశ అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా ఉంది 

అన్నిటికంటే ముఖ్యం దేవునికి ప్రాధాన్యత ఇచ్చి తన దేశంలో ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేసిన వాడిగా అందుకే ప్రజలకు ఆ విధమైనటువంటి పిలుపు ఆయన 

ఈ మాటలు వింటున్న ప్రియా తండ్రులారా మీరు మీ కుటుంబానికి నాయకులు భార్య ఎలా ఉండాలో పిల్లలు ఎలా ఉండాలో వారికి ఎప్పటికప్పుడే ఆదేశాలు ఇస్తూ ఇలా ఉండండి అలా ఉండండి అని కుటుంబాన్ని నడిపించేవారుగా మీరు ఉంటున్నారు అయితే మీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారా ఆసా వంటి ఈ మాదిరిని మీరు కలిగి ఉన్నారా ఎన్నో పనులు చేయడానికి కుటుంబానికి ఆదేశాలు ఇచ్చే మీరు కుటుంబంలో ఆధ్యాత్మికత కలగునట్లుగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా వర్ధిల్లునట్లుగా మీరు ఏ విధమైన చర్యలు తీసుకోగలుగుతున్నారు. 

కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు దానికి ప్రాముఖ్యతను ఇవ్వడానికి దాని ప్రకారమునకు నడుచుకోవడానికి మీ కుటుంబానికి మీరు పిలుపునిచ్చేవారుగా ఉన్నారా పెడితే ఏ స్థాయిలో నాయకులుగా ఏర్పాటు చేయబడిన వారుగా మీరున్నప్పటికీ అది పాఠశాల స్థాయి అయినా జిల్లా స్థాయి అయినా ఏ స్థాయిలో మీరు నాయకులుగా ఏర్పాటు చేయబడిన వారుగా ఉన్నప్పటికీ మీ స్థాయికి తగినటువంటి రీతిలో మీ అధికారం కిందకు ఉన్నటువంటి వారిని మీ అధికారం క్రింద ఉన్నటువంటి వ్యవస్థలను వ్యక్తులను దేవుని వైపు మరణించడానికి ప్రాముఖ్యత ఇచ్చి నడుచుకునే విధంగా చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉంటున్నారా ఈ విషయాన్ని ఆలోచించండి 

మన యొక్క అధికారాన్ని కొన్నిసార్లు కొంతమంది వారి యొక్క అధికారాన్ని వారికి ఇవ్వబడినటువంటి నాయకత్వ బాధ్యతలను స్వార్ధ ప్రయోజనాల నిమిత్తమై ఉపయోగించుకుంటూ సమాజ శ్రేయస్సును ఏమాత్రం పట్టించుకోకుండా వారి ఆశలను అధికారం వహించడానికి నాయకుడుగా ఉండటానికి మీకు ఎంత సమయం మిగిలి ఉందో తెలియదు మిగిలి ఉన్న ఈ కొద్ది సమయంలోనైనా దేవుని కొరకు మీకు ఇవ్వబడిన ఆ స్థానాన్ని ఉపయోగించు దేవుని కొరకు అనేకులను రేపటానికి దేవుని కొరకు అనేకులను ప్రోత్సహించడానికి దేవుని కొరకు అనేకమందిని సిద్ధపరచడానికి ప్రయత్నం చేయండి ఆశా మనకు చూపుతున్నటువంటి ఈ మాదిరిని మన వ్యక్తిగత జీవితాల్లో మనం అనుభవిద్దాం. 

నీ జీవితానికి నువ్వే నాయకుడిగా ఉన్నావు కదా నీ వ్యక్తిగత జీవితంలో నేను దేవుని ఆశ్రయించమని దేవుని యొక్క వాక్యమును గైకొనమని దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించమని నీ మనసుకు లేదా నీ ప్రాణానికి ఎప్పుడైనా చెప్పుకున్నావా మీ కుటుంబానికి ఎప్పుడైనా ఒక కుటుంబ స్థాయిలో నాయకులుగా ఉన్నటువంటి వారు కుటుంబానికి ఎప్పుడైనా ఈ విధంగా చెప్పారా ఇది నాని మాటలను బట్టి ఆలోచించి దేవుడు మనకు అప్పగించినటువంటి అధికారాన్ని సమస్తాన్ని దేవునికి ఇష్టంగా కొనసాగించుటకు ఆత్మీయ ఉజ్జీవము కలిగి వాటిని ముందుకు తీసుకువెళ్లడానికి మనం ప్రయత్నం చేసేటటువంటి వారిగా ఉందా? 

సో నాయకులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఆశ చేసిందేంటి అనే విషయాన్ని ఆలోచించేసి ఆశ వంటి మాదిరిని అనుసరిస్తూ మనము ఏర్పాటు చేయబడిన పరిధిలో మనము దేవుని కొరకు నిలబడే వాదంగా అనేకమందిని దేవుని వైపు తిప్పే వాళ్లంటే అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరిచేవారంగా ఉండుటకు ప్రయాసపడం ఉండుటకు ప్రయాసపడాలి 

జీవము కలిగిన దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తారు నా జీవితాల్లో మమ్ములను ప్రేమించి మాకు ఇచ్చిన ఈ బాధ్యతలను బట్టి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ బాధ్యతల ప్రకారంగా మేము మా యొక్క జీవితాల్లో నీకు నమ్మకంగా మేము కొనసాగుతూ నీ పట్ల ప్రేమ కలిగిన వారమై కొనసాగుతూ మీరు మా చేతికి అప్పగించిన ప్రతిదీ నీకు ప్రయోజనకరంగా మారున్నట్లు క్షేమాభివృద్ధి నందునట్లు అనేక మందిని నీ మార్గంలో నడిపించేవారు నీ వైపు తిప్పేవారంగా ఉండుటకు సహాయం చేయండి గడిచిన కాలంలో గడిచిన కాలంలో మా యొక్క జీవితంలో మీరు మాకు అప్పగించిన దానిని నీ నామ మహిమార్థమై సమాజ శ్రేయస్సు నిమిత్తమై ఉపయోగించుటకు ఉపయోగించడం అని మా సొంత ఇష్టాన్ని మా స్వార్థపూరితమైన ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే దానినిబట్టి మమ్ములను క్షమించి నాయకులంగా మేము మా యొక్క జీవితాల్లో ఎవరెవరు ఏ ఏ స్థాయిలో నాయకులుగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో ఆశా వంటి మాదిరిని అనుసరించి నడుచుకున్నట్లు నీ సహాయములు ఈ దినములో మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యము మా హృదయాల్లో పనిచేసి ఆ వ్యక్తిగత కుటుంబ సంఘ సామాజిక జీవితాలను ప్రభావితం చేయుటకు సహాయం చెయ్ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రభువు మీకు తోడైయుండి మీరు ఏర్పాటు చేయబడిన పరిధిలో దేవుని కొరకు అనేక మందిని సిద్దపరుచుట మీకు సహాయం చేయను గాక ఆమెన్ .

Post a Comment