ఆసా లాంటి వారిని బట్టి దేవుని స్తుతిద్దాం


ఆసా లాంటి వారిని బట్టి దేవుని స్తుతిద్దాం


ఆసా లాంటి వారిని బట్టి దేవుని స్తుతిద్దాం

ప్రతి వ్యక్తి యొక్క జీవితము ఒక చరిత్రే  గడిచిపోయిన ప్రతి క్షణం చరిత్రే ఆ క్షణాన్ని మనం ఎలా గడిపామనేది చరిత్ర. మన జీవితంలో ప్రతి క్షణము గనుక రాయబడితే మన తర్వాత వచ్చేటువంటి వారందరికీ మన చరిత్ర ఒక పాఠం అవుతుంది  మన చరిత్రను బట్టి వారు మంచిని నేర్చుకోగలుగుతారు మన చరిత్రను బట్టి వారు తప్పిపోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి .  అంటే మనము మన జీవితంలో గడిచిన కాలంలో ఎలా ప్రవర్తించామో అనేదాన్ని బట్టి వారు ప్రేరణ పొందుతారో మనల్ని బట్టి వారు మనల్ని అసహ్యించుకుంటూ ప్రవర్తిస్తారో అనేది ఆధారపడుతుంది .  

క్రీస్తు నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన దక్షిణం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా 

తన ఆత్మీయ నాయకుని గురించి దేవుని స్తుతిస్తూ మాటలు చెప్పాడు దేవా ఆ సేవకుని నా జీవితంలో నీవు పరిచర్య నీవు పరిచయం చేయకుండా నా జీవితం ఈరోజు ఏమైపోయింది ఏమైపోయింది ఏదో నేనేమైపోయి ఉండే వాళ్లను అని చెప్పి మాట్లాడుతూ ఆ సేవకుని నిమిత్తమై తాను దేవుని స్తుతించినవాడుగా 

ప్రార్థించినటువంటి ఆ ఒక్క యవ్వనస్తుడు మాత్రమే కాదు గాని రక్షింపబడిన ప్రతి ఒక్కరు ఆత్మీయమైన ఎదుగుదలను క్రమంగా పొందుతున్నటువంటి వారి జీవితాలను ఒకసారి కంది చూసుకుంటే వారి యొక్క ఆత్మీయ నాయకులను బట్టి ఈ రీతిగాన్నే దేవునికి కృతజ్ఞత చెల్లించగలిగేటువంటి వారుగా ఉంటారు 

ఎందుకంటే ఆత్మీయ నాయకులు చాలా అవసరం ఆత్మీయమైనటువంటి ఓ నాయకుడు లేకపోతే సమాజంగాని సంఘాలు గాని మరొక రకంగా తయారవడానికి అవకాశం ఉంది 

దినువత్తాంతములు రెండవ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాం వినృత్తాంతములు రెండవ గ్రంథం 14వ అధ్యాయం నాలుగవ వచనంలో ఆశ ఎలాంటి నాయకుడు మనకి స్పష్టంగా అర్థం అవుతుంది ఆశా తనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఈ విధమైన పిలుపును ఆ దేశ ప్రజలకు ఇచ్చాడు వారి పితురుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి 

ఆశ ఈ విధమైన రీతిలో ఆజ్ఞ ఇవ్వటం ద్వారా ఆ దేశంలో మార్పు కలగడానికి ఈ యొక్క మాటలు చదువుతున్నటువంటి మనకు ప్రేరణ కలగడానికి కారణం ఆశా వంటి నాయకుడు లేకపోతే మన ఆత్మీయ జీవితాల్లో ఆత్మీయత రోజుకి అడుగంటి కోటే. మనము దేవునితో కలిగి ఉండవలసిన సహవాసాన్ని మనకు ఎల్లప్పుడూ గుర్తుచేస్తూ మన ఆత్మీయ స్థితిగతులను హెచ్చరిస్తూ సక్రమంగా మనము నడుచుకొనునట్లుగా మనలను ప్రోత్సహిస్తూ నడిపించేటువంటి ఆశ వంటి నాయకులు మన జీవితంలో కావాలి 

దేవుడు అలాంటి నాయకులను నీ జీవితంలో అనుగ్రహించి ఉంటే ఈ దినాన ప్రత్యేకంగా వారిని దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించు ఇక్కడ ఆసాను బట్టి మనం ప్రభువుని ఖచ్చితంగా స్తుతించాలి ఎందుకంటే ఆయన ఆరోజు చేసినటువంటి ఆ పని ఈరోజు మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పటం మాత్రమే కాదు మనకు గొప్ప ప్రేరణను కలిగిస్తున్నటువంటిదిగా అనేక మందికి ఆయన ప్రేరణగా నిలిచాడు అని కూడా చెప్పొచ్చు 

ప్రతి వ్యక్తి యొక్క జీవితము ఒక చరిత్రే  గడిచిపోయిన ప్రతి క్షణం చరిత్రే ఆ క్షణాన్ని మనం ఎలా గడిపామనేది చరిత్ర. మన జీవితంలో ప్రతి క్షణము గనుక రాయబడితే మన తర్వాత వచ్చేటువంటి వారందరికీ మన చరిత్ర ఒక పాఠం అవుతుంది  మన చరిత్రను బట్టి వారు మంచిని నేర్చుకోగలుగుతారు మన చరిత్రను బట్టి వారు తప్పిపోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి .  అంటే మనము మన జీవితంలో గడిచిన కాలంలో ఎలా ప్రవర్తించామో అనేదాన్ని బట్టి వారు ప్రేరణ పొందుతారో మనల్ని బట్టి వారు మనల్ని అసహ్యించుకుంటూ ప్రవర్తిస్తారో అనేది ఆధారపడుతుంది .  

దాన్నిబట్టి ఆశా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని బట్టి మనము ప్రభువుని స్థితి దాని వలన మనము ప్రేరణ పొంది ఆ రీతిగా ప్రవర్తించుటకు మనము తీర్మానించుకోవలసినటువంటి వారిని నిజంగా మన అందరి జీవితాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ రీతిగా కొనసాగించేటువంటి వారు లేదా ఆశా వంటి నాయకులు ఖచ్చితంగా ఒకరు ఉండి ఉంటారు ఖచ్చితంగా ఒకడు ఉండాలి నీకు సువార్తను ప్రకటించిన వారు నిన్ను ప్రభువు ఎందుకు నడిపించిన ప్రస్తుతము నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సక్రమమైన రీతిలో కొనసాగించుటకు నిన్ను అనుదినము హెచ్చరిస్తూ ఆత్మీయంగా కట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఆశ ఏ విధంగా ఒక ఆత్మీయ ఉద్యమం కొరకు ప్రయత్నం చేసాడో మీరందరూ కూడా అలాంటి జీవం కొరకై ప్రయత్నించేటువంటి వారుగా ఉన్నారని కచ్చితంగా మనం చెప్పవచ్చు.

 మరొక రకంగా చెప్పాలంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఆశ ఆ వ్యక్తిలే వీళ్ళు ఇద్దరు ముగ్గురు రావచ్చు లేదా ఒక వ్యక్తి జీవితంలో ఆశ పోషించినటువంటి పాత్రను పోషిస్తూ ఇప్పటివరకు కొనసాగింది అయితే ఈ దినాన్న ఈ వాక్యాన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఒక్క క్షణం సమయం తీసుకుంది. మీ జీవితంలో మీరు కలిగి ఉన్న ఆశాను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి అనగా మిమ్ములను ఆత్మీయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మీ నాయకుల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఎందుకంటే నేను ప్రారంభంలోనే చెప్పిన నిజానికి ఆ వ్యక్తి మీ జీవితంలో లేకపోయి ఉంటే నీ పరిస్థితి ఈ రోజు మరొక రకంగా ఉండేదని నశించిపోయే ఈ లోకంలో ఎక్కడో కాలగర్భంలో మీ జీవితం కూడా కలిసిపోయి ఉండేదే 

అన్నిటికీ మించి పరలోక రాజ్యానికి వారు సెలయే అవకాశాన్ని పొందగలిగి ఉండేవారు కాదని వారి ద్వారా మీ జీవితము ఎలా కట్టబడిందో మీ జీవితాన్ని ఈ రీతిగా నిర్మించడానికి దేవుడు వారిని ఎలా ఉపయోగించుకున్నాడు ఒక క్షణం జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఈ నాయకుడి ద్వారా నా జీవితాన్ని రీతిగా కట్టినందుకు నా కొరకు ఈ నాయకుడిని సిద్ధపరిచినందుకు నా కొరకు ఈ నాయకుని ఏర్పరిచినందుకు మీకు వందనాలు అని చెప్పి ఆ నాయకున్ని బట్టి ప్రభువుని అమితంగా స్తుతించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తే కాబట్టి ఆశ లాంటి వ్యక్తిని నా జీవితంలో అనుగ్రహించి ఆత్మీయ జీవములోనికి నన్ను నడిపించినందుకు వందనాలని దేవునికి హృదయపూర్వక మైనటువంటి వందనాలు చెల్లించేటువంటి వారం గా మనం ఉండాలి. మీ నాయకుని కొరకు మీ నాయకుని బట్టి దేవుని స్తుతిస్తూ దేవునికి ఇంకా దగ్గర ఎటువంటి వారుగా ఉండాలి 

పరిశుద్ధుడైన తండ్రి జీవము కలిగితే మీరు మాకు అనుగ్రహించిన ఆత్మీయ నాయకులందరిని బట్టి వారి ముఖ్యంగా ఆశా వంటి నాయకులు ఆశ వంటి నాయకులు మా యొక్క జీవితంలో మమ్ములను ఆత్మీయంగా ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తుంది. సరిచేస్తూ హెచ్చరిస్తూ మీ సన్నిధిలో నీతో ఈ సహవాసం నిలబడునట్లు కొనసాగునట్లు వాడు కృషి చేసే విధంగా వారిని మీరు సిద్ధపరచినందుకు వారికి మీరు ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు వారిని మా కొరకు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు ఆశ వంటి నాయకులే మా జీవితంలో లేకపోయినా మా జీవితాలు మరొక రకంగా ఉండే మీరు చేసిన ఏర్పాటు నాన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రీతిగా వారిని జీవితాలు వారు కలిగి ఉన్నటువంటి ఆశ వంటి నాయకులను బట్టి నేను స్తుతించేవారుగా వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని కనబరిచే వారు అవును రక్షకుడైన యేసయ్య నామము ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువు మీకు తోడైయుండి మీ యొక్క వ్యక్తిగత జీవితం ఆయనకి ఇంకా దగ్గరగా జీవించే ప్రభువు మీకు తోడైయుండి మీ యొక్క వ్యక్తిగత జీవితాలు మీరు కలిగి ఉన్న ఆసాను బట్టి ఆయనకి ఇంకా దగ్గరగా జీవించే బాధ్యత

Post a Comment