యోహాను సువార్త 1వ అధ్యాయము - వ్యాఖ్యానము
యోహాను 1:1 - ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
ఆదియందు - ఇక్కడ ఆది అనే పదము ఆదికాండములోని ప్రారంభపు వచనాల్లో చెప్పబడిన ఆరంభమును సూచించడం లేదు. ఇక్కడ ఆది అనే మాట సృష్టికి ముందు ఉన్న కాలమును సూచించుచున్నది. ఇంకా చెప్పాలంటే దేవుడు తప్ప మరెవరు ఉనికిలో లేని కాలమును సూచించుచున్నది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి