మార్కు సువార్త 1వ అధ్యాయము - వ్యాఖ్యానము
మార్కు 1:1 దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము.
ప్రారంభము- ఈ వచనము యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించుటకు ప్రారంభించిన సందర్భం, దానికి ముందు జరిగిన పరిస్థితులు గురించి మాట్లాడుతున్నది. బహుశా మార్కు ఈ మాటలు రాసినప్పుడు ఆదికాండములోని ప్రారంభపు వచనాల్లో ఉన్న ఆరంభమును జ్ఞాపకం చేసుకుంటూ రాసి ఉండొచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి