RWBQ S2/174 - Bible Quiz on Hebrews 10- James 3


Bible Quiz on   Hebrews 10- James 3

Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
అవును/కాదు
  1. అవును (హెబ్రీ. 3:1);
  2. అవును (హెబ్రీ. 4:1);
  3. అవును (హెబ్రీ. 6:13);
  4. అవును (హెబ్రీ. 7:2,3);
సాధారణ ప్రశ్నలు :
  1. తాను కూడా బలహీనతల చేత ఆవరించబడటమే (హెబ్రీ. 5:2);
  2. అదృశ్యం అవడానికి (హెబ్రీ. 8:13) ;
  3. దీపస్తంభం, బల్ల, రొట్టెలు (హెబ్రీ. 9:2).

Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/174-QUESTIONS 06-10-2024)

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10 నుండి యాకోబు వ్రాసిన పత్రిక 3 వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
ఈ క్రింద వాటిని రిఫరెన్స్ ల ఆధారముగా సరైనవి గుర్తించి, తప్పుగా ఉన్నవాటిని దిద్దండి :
  1. యాజకులు పాపమును ఎన్నటికీ తీసివేయలేని బలులు అర్పించారు (2M)
  2. దృశ్యమైనవి దృశ్యమైన పదార్థముల చేత నిర్మించబడలేదు (2M)
  3. యేసుక్రీస్తు వారిని యాకోబు మహిమ స్వరూపుడు అని సంబోధించాడు (2M)
  4. మాట యందు తప్పనివాడు లోపం లేనివాడు (2M)
సాధారణ ప్రశ్నలు :
  1. మనము అలసిపోకుండా ఉండాలంటే ఎవరిని తలచుకోవాలి? (2M)
  2. బంధకములో ఉన్న వారిని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? (2M)
  3. దీనుడు ఏ దశలో అతిశయించాలి ? (2M)

Post a Comment